Minister Anitha Fires on YSRCP : ఐదో రోజు శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలపై ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. ఇందుకు సంబంధించి పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు హోం మంత్రి అనిత సమాధానం ఇచ్చారు. గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని అనిత విమర్శించారు.