Greenery Development in Amaravati: రాజధానిలో పచ్చదనం పెంచటం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది. సెంట్రల్ పార్కు, బోటింగ్‌కు అనువుగా రిజర్వాయర్‌ను నిర్మించి పర్యాటక కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజధానిలో పచ్చదనం పరవళ్లు తొక్కే జలవనరులు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. 6నెలల్లో రాజధాని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.