Ponguleti Challanges BRS Leaders : హైడ్రాను మంచి ఉద్దేశంతో తెచ్చామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. హిమయత్‌సాగర్ ప్రాంతంలో ఎఫ్‌టీఎల్ పరిధిలో తన ఫాంహౌస్ ఉందని బీఆర్ఎస్ పార్టీ మీడియా బురదజల్లుతోందన్నారు. తాను కేటీఆర్, హరీశ్‌రావులకు సవాల్ విసురుతున్నానని, తన ఇల్లు అక్రమంగా ఉంటే వెంటనే కూల్చాలని హైడ్రా కమిషనర్‌ను ఆదేశిస్తున్నట్లు వెల్లడించారు.