Lands Encroachment in YSRCP Govt : గత వైఎస్సార్సీపీ పాలనలోని భూదందాల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణకు చర్యలు చేపట్టింది. దీనికి ప్రత్యేకంగా జిల్లాలకు సీనియర్ ఐఏఎస్‌లను నోడల్ అధికారులుగా నియమించింది. ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు అధికారులకు మరో 45 రోజుల గడువు ఇచ్చింది. మొత్తంగా 3 నెలల్లో నవంబర్ 15లోగా ఫిర్యాదుల స్వీకరణ, చర్యల ప్రక్రియ పూర్తికానుంది. భూముల వ్యవహారాలతో సంబంధమున్న అటవీ, దేవాదాయ, వక్ఫ్, ఇతర శాఖల అధికారులు సైతం ప్రజల వద్దకు వెళ్లనున్నారు. వీలుంటే రీసర్వే జరిగిన గ్రామాల్లో సర్వే రాళ్లపై ఉన్న లోగోలు, పేర్లను చెరిపేయాలని సర్కార్ సూచించింది. వైఎస్సార్సీపీ హయాంలో నిషిద్ధ జాబితా నుంచి ఫ్రీహోల్డ్ పేరుతో తప్పించిన భూముల రిజిస్ట్రేషన్లపైనా సదస్సుల్లో విచారించనున్నారు.
03:00In the YCP Parliament, the state government has agreed to recognize the violations of the land registration that was removed from Nisiddha Javitha on the 22nd.
03:08In particular, after April 1, 2019, in the land registration that was removed from Nisiddha Javitha, the government issued orders to recognize the violations and immediately issue a district register to the collector.
03:20The survey numbers were returned to Nisiddha Javitha and instructed to take legal action.
03:26The district authorities clarified that the land registration of freehold lands should be suspended for three months.
03:31In the YCP Parliament, the land registrations were carried out by removing the assigned land from Nisiddha Javitha.
03:39In the YCP Parliament, the land registrations were carried out by removing the assigned land from Nisiddha Javitha.
04:04In the name of freehold lands, the government has issued orders to the state government to investigate the violations of the land registration.
04:14The government has issued orders to the state government to investigate the violations of the land registration.