Khammam 04 Insta Page for Social Services : సామాజిక మాధ్యమాల మాయలోపడి కుటుంబాన్ని, కెరీర్నే మర్చిపోతున్నారు యువత. కానీ, మేము అందుకు భిన్నం అంటూ అదే సామాజిక మాధ్యమాల వేదికగా సోషల్ సర్వీస్ చేస్తున్నారు మరికొందమంది యువత. ఖమ్మం వేదికగా 8 మందితో మెుదలైన ఆ ఆర్గనైజేషన్ రాష్ట్రమంతా విస్తరించాలనే బృహత్తర ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. మరి, వారందరికి ఆ ఆలోచన ఎలా వచ్చింది? ఎలాంటి కార్యక్రమాలతో ప్రజలకు నిస్వార్థంగా సేవలందించారో ఈ కథనంలో చూద్దాం.