MLA Bhuma Akhila Priya Protest in Front of Sakshi Office in Kurnool : కర్నూలు సాక్షి కార్యాలయం ఎదుట ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆందోళన చేశారు. తనపై సాక్షి పత్రికలో తప్పుడు వార్తలు రాశారంటూ ఆమె ధర్నాకు దిగారు. చికెన్ వ్యాపారంలో కమీషన్లు తీసుకుంటున్నట్లు ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. చికెన్ వ్యర్థాలను సాక్షి కార్యాలయం ముందు పారబోసి నిరసన తెలిపారు. తనపై రాసిన వార్తలకు రుజువులు చూపించాలని ఆమె డిమాండ్ చేశారు.కామ్రేడ్ రాముపై ప్రజా కళాకారులు పాడిన పాటల సీడీని సీతక్క విమలక్క చేతుల మీదుగా ఆవిష్కరించారు. విమలక్క మాట్లాడుతూ... అమరవీరులను స్మరిస్తూ విమలక్క భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. సీతక్క విమలక్కను ఆలింగనం చేసుకొని తన భర్త కామ్రేడ్ కుంజా రాముని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు.