Simhachalam Giri Pradakshina 2024: రికార్డు స్థాయి భక్తుల తాకిడితో సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ జరుగుతోంది. తొలి పావంచ దగ్గర కొబ్బరి కాయకొట్టి లక్షలాది మంది భక్తులు 32 కిలోమీటర్లు మేర గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. శనివారం ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణ, ఇవాళ మధ్యాహ్నం వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు.