Ammavari Sirimanotsavam Vizianagaram : ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగర ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. సోమవారం తొలేళ్ల సంబరం వైభవంగా సాగగా ఇవాళ సాయంత్రం అమ్మవారి సిరిమనోత్సవం జరగనుంది. లక్షల మంది భక్తులు తరలొచ్చే ఉత్సవాల కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. సిరిమానోత్సవ నిర్వహణకు 2వేల మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. పైడితల్లి ఉత్సవానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఓబిళేసు అందిస్తారు.