Ministers on Irrigation Sector in AP: ప్రకాశం బ్యారేజ్ నుంచి తూర్పు, పశ్చిమ డెల్టాకు నీళ్లు విడుదల చేశారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, పార్థసారథితో పాటు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకప్పుడు పట్టిసీమను ఒట్టిసీమ అంటూ ఎగతాళి చేసిన వైఎస్సార్సీపీ నేతలు ఆ ప్రాజెక్టు ఎంత ఉపయోగకరమో తెలుసుకోవాలని సూచించారు.