YSRCP Regime Neglect Irrigation Plans to Complete Somasila Apron : వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తున్న సోమశిల జలాశయాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వైఎస్సార్సీపీ హయాంలో వరదలకు ఆఫ్రాన్ దెబ్బతిన్న మరమ్మతులు చేయకుండా గాలికివదిలేసింది. వరదలు వస్తే జలాశయం, కాలువలు తెగిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంది