చంద్రబాబును జూనియర్ ఎన్టీఆర్ తన్ని, తరిమేస్తాడేమో *Politics | Telugu OneIndia
YSRCP leader and former minister Kodali Nani said that Our vote bank will increase upto 60% in 2024 General elections | ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గానీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గానీ ఎలాంటి ప్రయోజనాలు లేకుండా ఎవరితోనూ కలవరని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. అమిత్ షాను కలవడం వెనుక జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా ఏవైనా ప్రయోజనాలు ఉన్నాయా? లేవా? అనేది తనకు తెలియదని పేర్కొన్నారు. 2009లోనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించాడని గుర్తు చేశారు. తాత నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశాడని అన్నారు.
#YSRCP
#JrNTR
#ChandraBabuNaidu
#TDP
#CMjagan
#KodaliNani
#AndhraPradesh
#AmitShah
#YSRCP
#JrNTR
#ChandraBabuNaidu
#TDP
#CMjagan
#KodaliNani
#AndhraPradesh
#AmitShah
Category
🗞
News