#Watch PV Sindhu కు ఘన స్వాగతం...రూ.30 లక్షల నజరానా | 2 Olympic Medals | Tokyo 2021|Oneindia Telugu
Union Sports Minister Anurag Thakur on August 03 felicitated Tokyo Olympic bronze medallist PV Sindhu in Delhi. He also felicitated Sindhu’s coach Park Tae-Sang. Union Culture and Tourism Minister G Kishan Reddy and Union Finance Minister Nirmala Sitharaman also felicitated the ace shuttler. Sindhu has became the first Indian woman to win two Olympic medals. She defeated China's He Bing Jiao in the bronze medal match.
#Tokyo2021
#PVSindhu
#UnionSportsMinisterAnuragThakur
#TokyoOlympicbronzemedallistPVSindhu
#Tokyo2020
#APCMJagan
#firstIndianwoman
#Olympicmedals
ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు స్వదేశంలో అడుగుపెట్టింది. మంగళవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సింధుకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) ప్రతినిధులు, విమానాశ్రయ అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో సింధు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.

Category
🥇
SportsRecommended
Tokyo Olympics 2021: Cash Awards For Athletes పెద్ద మొత్తంలో నజరానా | Oneindia Telugu
Oneindia Telugu
Pv Sindhu ఘనత, ప్రముఖల రియాక్షన్.. తండ్రి ఎమోషనల్ | Tokyo Olympics || Oneindia Telugu
Oneindia Telugu