Telangana Chief Minister KCR Key decision .. Key responsibilities for several ministers .. Orders issued – Minister Harish rao and other minister given key responsibilities in telangana mlc elections. #TelanganaMLCElections #CMKCR #HarishRao #GangulaKamalakar #VemulaPrashanthReddy #MLCElectionsInTelangana #CMKCR #KTR #Telangana
త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ముందడుగు వేసింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు.