Skip to playerSkip to main contentSkip to footer
  • 2/25/2021
Local bodies constituencies MLCs met panchayat raj minister Errabelli Dayakar Rao and urged that funds be released for local bodies that would enable MPTCs and ZPTCs to take up required works.
#MLCKavitha
#ErrabelliDayakarRao
#CMKCR
#TRS
#MPTC
#ZPTC
#KalvakuntlaKavitha
#Telangana

తెలంగాణ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇతర స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు మినిస్టర్‌ క్వార్టర్స్‌లో భేటీ అయ్యారు. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలంటూ ఈ సందర్భంగా మంత్రికి వినతి పత్రం అందజేశారు.

Category

🗞
News

Recommended