3 years ago

MLC Elections In Telangana : Getting Good Response From People,It Will Make Me Win - Samala Venu

Oneindia Telugu
Oneindia Telugu
Mahbubnagar MLC elections are going to be interesting. Not only politicians but also independent candidates are contesting. Along with them the magician Samala Venu is competing.
#MLCElectionsInTelangana
#SamalaVenu
#MahbubnagarMLCElections
#MLCElectionsNominations
#Telangana


మెహబూబ్ నగర్ ఎమ్యెల్సీ ఎన్నికలు రసవత్తరం కాబోతున్నాయి. రాజకీయ నాయకులే కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. వీరితో పాటు మెజీషియన్ శ్యామల వేణు పోటీ చేస్తున్నారు. ఈ నేపధ్యం లో ఆయన మాట్లాడుతూ ఎమ్యెల్సీ ఎన్నికలు ఇంటెలెక్టుల్ ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఇంటెలెక్టుల్స్ కానీ రాజకీయమయమైపోయి రాజకీయ నాయకులు ఉండడం దురదృష్టకరం అని ఈ ఎన్నికల్లో గెలిచి తీరతామని తెలిపారు.

Browse more videos

Browse more videos