Ind vs Eng 2021,2nd Test : Virat Kohli added yet another feather to his cap on Tuesday but this time as the captain of India after leading his team to a 317-run series-leveling win over England in the second Test in Chennai. The victory saw Virat Kohli equal MS Dhoni's record of 21 Test wins in India, making him the joint-most successful captain for India in India in Test cricket. #IndvsEng2021 #ViratKohli #MSDhoni #RishabhPant #RavichandranAshwin #MohammedSiraj #IshantSharma #IndvsEng2ndTest #GautamGambhir #ChateshwarPujara #PatCummins #RohitSharma #TeamIndia #KLRahul #AjinkyaRahane #WashingtonSundar #IndvsEng #JaspritBumrah #Cricket
ఇంగ్లండ్‌తో సెకండ్ టెస్ట్ విజయానంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతకు మరింత చేరువయ్యాడు. భారత్‌లో అత్యధిక టెస్ట్ విజయాలు సాధించిన కెప్టెన్‌గా నిలిచేందుకు అడుగుదూరంలో నిలిచాడు. ఈ విజయంతో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న ఈ రికార్డును సమం చేశాడు.