Skip to playerSkip to main contentSkip to footer
  • 2/9/2021
India vs England, 1st Test: Shane Warne Questions England's Approach In Chennai Test
#Indvseng
#Indveng
#ChennaiTest
#Indiavsengland
#ViratKohli
#ShaneWarne
#JoeRoot

చెపాక్ మైదానంలో టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌ వ్యూహం ఏంటో అర్ధం కావట్లేదని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్‌ వార్న్‌ పేర్కొన్నాడు. రూట్ సేన‌ రక్షణాత్మక, పిరికి క్రికెట్‌ ఆడుతోందని విమర్శించాడు. ఇంగ్లండ్ టీమ్ ఈ మ్యాచ్ ఓడ‌కుండా ఉండ‌టం ఎలా అనే ఆడుతుంది త‌ప్ప‌.. ఎలా గెల‌వాలి అని మాత్రం ఆడ‌టం లేదన్నాడు. ఆస్ట్రేలియాలో భారత్‌ నిర్భయంగా క్రికెట్‌ ఆడిందని వాన్ గుర్తుచేశాడు. చెన్నై టెస్టులో టీమిండియాను ఫాలో ఆన్ ఆడించ‌కుండా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగ‌డం, ధాటిగా ఆడి త్వ‌ర‌గా డిక్లేర్ చేయ‌క‌పోవ‌డంపై వార్న్ అసంతృప్తి వ్య‌క్తం చేశాడు.

Category

🥇
Sports

Recommended