చంద్రబాబు నాయుడు ని ఓడించాలనే కక్ష్య తోనే సినీ నటుడు మోహన్ బాబు డ్రామా ఆడినట్లుగా తెలుస్తోంది . పేరుకి విద్యార్థుల ఫీజు రీ ఎంబర్స్ మెంట్ అని ధర్నా డ్రామా ఆడినప్పటికీ తెరవెనుక జగన్ కు లభించేలా ప్రయత్నాలు చేసాడని టాక్ వినిపిస్తోంది . ఎన్నికల కోడ్ అమలులో ఉండగా , ఎన్నికలకు నామినేషన్లు వేస్తున్న ఈ తరుణంలో చేయాల్సిన అవసరం ఏంటి ?
#MohanBabu #ChandrababuNaidu
చంద్రబాబు ఓటమి కోసమే మోహన్ బాబు డ్రామా ! | Mohan Babu | N. Chandrababu Naidu - Tollywood
Like - https://www.facebook.com/tollywood Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine Follow - https://www.twitter.com/tollywood
News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/) Artist: http://audionautix.com/