నిహారిక తనకు చెల్లెలు లాంటిదని అందుకే ఓ అన్నయ్యగా ఆమెకు అండగా నిలవడానికి నేను ఇక్కడికి వచ్చాను అని అంటున్నాడు విజయ్ దేవరకొండ . నిన్న సాయంత్రం హైదరాబాద్ లో నిహారిక నటించిన సూర్యకాంతం చిత్రం ప్రీ రిలీజ్ వేడుక జరిగింది . అయితే ఆ వేడుకలో ముఖ్య అథితిగా విజయ్ దేవరకొండ హాజరై మెగా అభిమానుల మనసు దోచుకున్నాడు .
News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/) Artist: http://audionautix.com/