హాట్ భామ టబు తో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు అది కూడా 28 ఏళ్ల తర్వాత . 1991 లో వెంకటేష్ – టబు జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ” కూలీ నెంబర్ 1” . తెలుగుతెరకు ఈ చిత్రం ద్వారానే హీరోయిన్ గా పరిచయమైంది టబు . కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత అంటే 28 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెంకటేష్ – టబు జంటగా నటించనున్నట్లు తెలుస్తోంది .
#Venkatesh #Tabu #DeDePyaarDeRemake
హాట్ భామతో వెంకటేష్ రొమాన్స్ | Venkatesh | Tabu | De De Pyaar De - Tollywood
Like - https://www.facebook.com/tollywood Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine Follow - https://www.twitter.com/tollywood
News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/) Artist: http://audionautix.com/