లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈనెల 29 న రిలీజ్ అని ప్రకటించాడు వర్మ కానీ సెన్సార్ ఇబ్బందులను అధిగమిస్తుందా లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఇప్పుడు ప్రశ్న తలెత్తుతోంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ని వెన్నుపోటు దారుడిగా , విలన్ గా చూపించాడు వర్మ దాంతో సెన్సార్ సభ్యులు సినిమా చూసాక ఎలా స్పందిస్తారో చూడాలి ? అలాగే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సెన్సార్ సమస్య ఎదురు కావచ్చు .
News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/) Artist: http://audionautix.com/