ఎస్ ఎస్ థమన్.. బహుశా ఏ సంగీత దర్శకుడికి థమన్ పై వచ్చినన్ని ట్రోల్స్ వచ్చి ఉండవు. ఎన్నో మీమ్స్ థమన్ పై చేసారు. కిక్ వంటి అదిరిపోయే ఆల్బమ్ తో తెలుగు ఇండస్ట్రీకొచ్చిన థమన్, అనతికాలంలోనే టాప్ రేంజ్ కు చేరుకున్నాడు.
#Thaman #DeviSriPrasad
ఎటు చూసినా థమన్ ఉంటున్నాడుగా! | Thaman Redefining his career with chartbusters - Tollywood
Like - https://www.facebook.com/tollywood Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine Follow - https://www.twitter.com/tollywood
News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/) Artist: http://audionautix.com/