త్వరలోనే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ చోటు చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది . మంత్రివర్గంలో ఈసారి హరీష్ రావుకు అలాగే కేటీఆర్ కు స్థానం కల్పించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ . ఈ ఇద్దరితో పాటుగా చేవెళ్ల చెల్లమ్మ గా పేరుగాంచిన సబితా ఇంద్రారెడ్డి కు కూడా మంత్రివర్గంలో ఛాన్స్ లభించడం ఖాయమని తెలుస్తోంది .
News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/) Artist: http://audionautix.com/