లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎప్పుడొస్తుందా ? ఎప్పుడు చూస్తామా ? అన్న ఆత్రుత నెలకొంది దాంతో ఆ సినిమా టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . ఆన్ లైన్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ టికెట్స్ పెట్టడమే ఆలస్యం పది నిమిషాల్లో 1000 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి అది కూడా కేవలం పది నిమిషాల్లో . అంటే ఈ సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు .
News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/) Artist: http://audionautix.com/