నిహారిక కు అన్నయ్య గా ఇక్కడికి వచ్చాను అని విజయ్ దేవరకొండ ఇటీవల సూర్యకాంతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్న విషయం తెలిసిందే . అయితే ఆ మాట విజయ్ దేవరకొండ ఎందుకు అన్నాడో తెలుసా ...... కొద్దిరోజులుగా నిహారిక - విజయ్ దేవరకొండ ల గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి దాంతో వాటికి చెక్ పెట్టడానికే నిహారిక నాకు చెల్లి నేను అన్నయ్య ని అని స్పష్టం చేసాడు దాంతో రూమర్లకు చెక్ పెట్టొచ్చని ఆ హీరో భావించాడట .
News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/) Artist: http://audionautix.com/