• 6 years ago
The latest ICC Test Rankings were released after the conclusion of the fourth Test between England and India.A number of shifts, in the ranking order, were witnessed as England youngster, Sam Curran, jumped up the rankings along with Moeen Ali and Jos Buttler.Indian skipper, Virat Kohli, has been able to hold on to his number one spot.
#icc
#testrankings
#viratkohli
#batsman
#moeenali
#samcurran
#indiainengland2018


ఒక్క పాయింట్ తేడాతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దిగ్గజాల సరసన చోటు కోల్పోయాడు. తాజాగా సోమవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో విరాట్ కోహ్లీ తన స్థానాన్ని పదిలం చేసుకున్న సంగతి తెలిసిందే. సౌతాంప్టన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఓడినా రెండు ఇన్నింగ్స్‌ల్లో 46, 58 పరుగులు చేయడంతో కెరీర్‌లో అత్యధిక రేటింగ్‌ పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు.

Category

🥇
Sports

Recommended