FIRE ACCIDENT IN VISAKHA STEEL: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్‌ప్లాంట్ ఎస్‌ఎంఎస్-2 మిషన్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. మిషనరీలో ఆయిల్ మారుస్తున్న సమయంలో లీకేజీ అవ్వడంతో వెంటనే మంటలు అంటుకున్నాయి.
కర్నూలు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు, శ్రీవాణి దంపతుల కుమారుడు మణికంఠ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రథమ చికిత్స కోసం గుంతకల్లు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమంగా మారడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.ఒక ఊహించని ప్రమాదం, ఒక చిన్నారి జీవితాన్ని అర్ధాంతరంగా కోల్పోయింది.

Category
🗞
News