కోనసీమ ప్రాంతంలో సోమవారం ఉదయం మంచు కురిసింది. కొన్నిచోట్ల పొగ మంచు అలముకుని, వేసవిలో శీతాకాలాన్ని తలపించింది. వేసవికాలంతో మండే ఎండలతో ఇబ్బంది పడుతున్న పజ్రలకు ఈ వాతావరణం కాస్త ఉపశమనం కల్పించింది. ఉదయం నాలుగు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు పలుచోట్ల పొగ మంచు కమ్ముకుంది.
Category
🗞
NewsTranscript
00:00We'll see you next time.