• 2 days ago
AP Govt Launch P4 Policy : పేదరికం లేని సమాజమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పీ-4 కార్యక్రమాన్ని అమరావతి వేదికగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పీ-4 లోగోను వారు ఆవిష్కరించారు. అదేవిధంగా swarnaandhrap4@ap.gov.in మెయిల్ ఐడీ, 8008944791 ఫోన్ నంబర్​తో ప్రత్యేక పోర్టల్​ను ప్రారంభించారు. పబ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్‌, పార్ట్​నర్‌షిప్‌గా ఈ విధానం ఉండనుంది. తొలి దశలో దాదాపు 20 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించారు.

Category

🗞
News
Transcript
00:00♪♪♪
00:10♪♪♪
00:30♪♪♪
00:40♪♪♪
00:50♪♪♪
01:00♪♪♪
01:10♪♪♪
01:20♪♪♪
01:30♪♪♪
01:40♪♪♪

Recommended