Circadian AI Founder Siddarth Nandyala : ప్రస్తుత యాంత్రిక జీవితంలో గుండెకు సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా యువత సైతం గుండె జబ్బుల బారిన పడుతున్నారు. గుండె జబ్బులను గుర్తించేందుకు ప్రస్తుతం అత్యాధునిక వైద్య సేవలు అందరికి అందుబాటులో లేవు. అయితే ఈ సమస్యకు ఏఐ యాప్‌తో పరిష్కారం చూపాడు 14 ఏళ్ల సిద్దార్థ్. కేవలం స్మార్ట్ ఫోన్‌తో 7 సెకన్ల వ్యవధిలో గుండెను పరిక్షించే ఆ ఆవిష్కరణ ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.