చెడు వ్యసనాలకు బానిసై కార్ల దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసులు అరెస్ట్ చేశారు. అంతే కాకుండా ఓనర్లకు తెలీకుండా వారి కార్లను తాకట్టు పెట్టడం వంటి పనులు సైతం చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి డీఎస్పీ తెలిపారు.