Government Jobs Achieved Students of Adilabad : అదో మారుమూలన ఉండే చిన్న పల్లె. బాహ్యప్రపంచానికి అంతగా తెలియని గిరిజన తండా. అక్కడేం ఉంటుందనుకుంటే పొరపాటే. తరచిచూస్తే చదువులమ్మకు నమస్కరించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపిస్తోంది. భూతల్లికి ప్రణమిళ్లి వ్యవసాయంలోనూ ఆదర్శంగా నిలుస్తోంది. ఎన్నికల సమయంలోనే రాజకీయాలంటూ ఆదర్శంగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లాలోని చిన్నబుగ్గారం అనే పల్లె గురించి తెలుసుకుందాం.