ఉర్రూతలూగించే...BITS పిలానీ...ATMOS ఈ ఏడాది కూడా సందడి చేయనుంది. యూత్‌ను ఆకట్టుకునేందుకు...మరింత జోష్‌తో...2024 ఎడిషన్ ముస్తాబైంది. రోబో వార్స్, డ్రోన్ రేసింగ్, హ్యాకథాన్ లాంటి మెదడుకు పదును పెట్టే ఈవెంట్స్‌తో పాటు....టెక్ ఎక్స్పో, ఇన్నోవేషన్స్, రేసింగ్, క్విజ్ లాంటి అద్భుత కాంటెస్ట్‌లు యువతను అలరించనున్నాయి. 3రోజుల పాటు జరిగే టెక్నికల్ ఈవెంట్...నవంబర్ 8న ప్రారంభం కానుంది. మరి, ATMOS ఎలా ఉండనుంది? ఉరిమే ఉత్సాహంతో పాటు ఈ ఈవెంట్ ప్రత్యేకతలు ఏమిటి? ఈ స్టోరీలో చూద్దాం