People Are Migrating Rayalaseema in AP : ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రజలు మళ్లీ వలస బాట పట్టారు. ఈ ఏడాదీ గ్రామాలన్నీ దాదాపుగా ఖాళీ అయ్యాయి. పల్లెలన్నీ జనం లేక నిశ్శబ్దంతో వెలవెలబోతున్నాయి. పాఠశాలలు పిల్లలు లేక బోసిపోతున్నాయి. వర్షాలు సరైన సమయంలో కురవకపోవడం, ఆశించిన మేరకు పంటలు పండకపోవడం వలసలకు ప్రధాన కారణమైంది.