A Drunken Man Sleep on Top of the RTC Bus : మద్యం మత్తులో కొంతమంది చేసే హంగామ అంతా ఇంతా కాదు. తాగిన మత్తులో ఎక్కడున్నాం? ఏం చేస్తున్నాం? ఎలా ఉన్నామనే కానీసం సోయ కూడా ఉండదు. తాగినప్పుడు ఆ కిక్కులో తెలియడుతూ మరో ఊహల ప్రపంచంలో ఉంటారు. ఎవరి మీదకి పడితే వారి మీదకు గొడవకు వెళ్తు ఉంటారు. ఏది పడితే అది మాట్లాడుతుంటారు. వారు చెప్పిందే నిజం, ఇతరులు ఎంత మొత్తుకొని చెప్పిన వినరు. ఆ పరిస్థితుల్లో వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు.