Five Accused Arrested in Women Gang Rape Case Satyasai District : ఆడవారిపై అత్యచార ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. దోపిడీలు, హత్యాచారాలకు పాల్పడడం అలవాటుగా మారిన వ్యక్తులే వలస కూలీలపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు.