CV Anand Returns To Hyderabad As CP : హైదరాబాద్ నూతన సీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ సిపీగా రెండోసారి బాధ్యతలను బంజారాహిల్స్ పోలిస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో స్వీకరించారు. మాజీ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్థానంలో సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం పునర్నియమించిన సంగతి తెలిసిందే.