Flood Effect To Telangana Crops : వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రనష్టం వాటిల్లింది. వాగులు, వంకలు, నదులు ఉద్ధృతంగా ప్రవహించడంతో చేతికందే పంట నీట మునిగింది. వరద నీటి నిల్వ తగ్గుతుండడంతో దెబ్బతిన్న పంటపొలాలు తేలుతున్నాయి. పంట నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.