Diviseema Farmers Problems Due to Floods : ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం, కృష్ణా నదిలో పెరుగుతున్న వరద దివిసీమను నీట ముంచింది. దీంతో ప్రజలు వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. పంటలు నీట మునిగాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి పరవళ్లు తొక్కుతూ వస్తున్న కృష్ణా వరద దివిసీమను కునుకులేకుండా చేస్తోంది.