రేవంత్ పులిమీద స్వారీ.. జైలుకు కూడా వెళ్లే అవకాశం ఉంది.! | Oneindia Telugu

  • last month
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయంగా ఉంటున్నాయని, కానీ రేవంత్ పులి మీద స్వారీ చేస్తున్నారని, ఎప్పుడైనా, ఏ క్షణమైనా  జైలుకు వెళ్లే అవకాశం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు.
CPI National Secretary Narayana made sensational comments that Telangana CM Revanth Reddy's decisions are commendable, but Revanth is riding on a tiger and there is a possibility of going to jail anytime.

~CA.43~CR.236~ED.234~HT.286~

Category

🗞
News

Recommended