CPI Narayana On HYDRA : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రాను స్వాగతిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. సర్కారు భూములను కబ్జా చేసి కార్యాలయాలు నడుపుతున్న కార్పొరేట్ శక్తులు చెరువుల్లో నిర్మించిన ప్రభుత్వ ఆఫీసులకు ముడి పెడుతున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.