Karimnagar Govt Pharmacy College Problems : కరీంనగర్లో లోయర్ మానేరు డ్యాం వద్ద ఉన్న ఫార్మసీ కళాశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మౌలిక వసతులు కరవై అరకొర సౌకర్యాల మధ్య విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సరైన తరగతి గదులు, ప్రయోగశాలలు కూడా లేవని విద్యార్థులు వాపోయారు. కరీంనగర్ ఫార్మసీ కళాశాల సమస్యలపై కథనం.