YSRCP Neglected Rehabilitation Centre for Physically Challenged Persons : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాలకులు నిర్లక్ష్యం కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని దివ్యాంగుల పునరావాస కేంద్రం పూర్తిగా శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారింది, దశాబ్దం క్రితం టీడీపీ హయంలో వేలాది మంది నిరుద్యోగ దివ్యాంగులకు స్కిల్ డెవలప్మెంట్ అందించి ఉపాధి పొందేందుకు ఉపయోగపడిన పునరావాస కేంద్రం ప్రస్తుతం పిచ్చి మొక్కలు మొలిచి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.