Letters on TTD Jobs During YSRCP Regime : వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అన్యాయాలను ప్రజలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. భూ కబ్జాలు, అక్రమాలు, అరాచకాలను యథేచ్ఛగా సాగించిన వారు టీటీడీని కూడా వదలలేదు. అప్పటి మంత్రులు రోజా, అనిల్ యాదవ్‌ల పేర్లు చెప్పి తమను మోసం చేశారని బాధితులు వాపోతున్నారు.