Danam Nagender On BRS Leaders : శాసన సభలో చేసిన వ్యాఖ్యలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా తనను కించపరిచే విధంగా మాట్లాడడం వల్లనే సహనం కోల్పోయి ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు. తన వ్యాఖ్యలు ఎవరికైనా బాధ కలిగిస్తే క్షమాపణ చెప్తున్నట్లు ప్రకటించారు.