Skip to playerSkip to main contentSkip to footer
  • 7/31/2024
YSRCP Neglected to Build Kattaleru Bridge People Suffering With Floods : ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలోని తోటమూల-వినగడప మధ్య కట్టలేరు వాగుపై వంతెన నిర్మాణం కలగానే మిగిలింది. ఈ కీలక వారధిని నిర్మిస్తే ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభుత్వాలు మారుతున్నా ఈ కీలక వంతెన నిర్మాణానికి ముందడగు పడటం లేదు. గతంలో ఇక్కడుండే లో లెవెల్ కాజ్​వే కుప్పకూలి ఆరేళ్లయినా ఇంతవరకూ అతీగతి లేదు.

Category

🗞
News

Recommended