People in Rehable colonies Face Difficulties Due to Delays in Offshore Reservoir Construction : కొండ కోనల్లోని పల్లె జనం అభివృద్ధికి ఆమడ దూరంలో జీవనం అలాంటి వారి నుంచి సాగునీటి ప్రాజెక్టు కోసం భూమి తీసుకున్న ప్రభుత్వం పునరావాస కాలనీల్లోకి తరలించింది కానీ వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై మాత్రం శీతకన్ను వేసింది. జగన్ పాలనలో అయితే కనీసం ఒక్క పని కూడా చేపట్టలేదంటున్నారంటే ప్రాజెక్టులపైనే కాదు నిర్వాసితుల విషయంలోనూ వైఎస్సార్సీపీ సర్కార్ నిర్లక్ష్యం స్పష్టమవుతోంది.