Electricity Problems in Mahabubabad : ఆ కాలనీలో 300 ఇళ్లు ఉన్నాయి. అయినా విద్యుత్ స్తంభాలు మాత్రం లేవు. ఒక్కగానొక్క మీటరుతోనే కరెంటు కష్టాలు తీర్చుకుంటున్నారు అక్కడి ప్రజలు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో అనుకుంటే పొరపాటే, జిల్లా కేంద్రమైన మహబూబాబాద్‌లోని కాలనీ పరిస్థితి. ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యంతో తమ ప్రాంతంలో మౌలిక సౌకర్యాలు కల్పించడంలేదని కాలనీవాసులు వాపోతున్నారు