Sukesh Chandrasekhar, who is in Tihar Jail in a money laundering case, has written a sensational letter after Kavitha's arrest saying welcome to Tihar Club. In his letter, he said that there is still a film left in this case and Kejriwal is the next .
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవితపై మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఒక లేఖ విడుదల చేశారు.