It has announced that two metro stations in the city will be closed for more than two hours. Prime Minister Narendra Modi will hold a road show in Hyderabad. సోమవారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి.. ఆరు గంటల 30 నిమిషాల వరకు చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను మూసివేయనున్నారు.